ETV Bharat / city

రైతు పింఛన్​పైనే సీఎంగా తొలి సంతకం :పవన్​

తొలి సంతకం రైతు పింఛన్​ పథకంపై చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ హామీ ఇచ్చారు. ప్రత్యేకహోదా గురించి ధైర్యంగా మాట్లాడిన పార్టీ జనసేన అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా తొలి సంతకం రైతు ఫించన్ పథకంపైనే
author img

By

Published : Mar 23, 2019, 9:15 PM IST

జనసేన అధికారంలోకి రాగానే... ముఖ్యమంత్రిగా తొలి సంతకం రైతు పింఛన్​పథకంపై చేస్తాననిజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ స్పష్టం చేశారు.విజయవాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జనసేన అధికారంలోకివస్తే చిన్న వ్యాపారులకు 5 వేల రూపాయల రుణం ఇస్తామని తెలిపారు. ప్రత్యేకహోదా గురించి ధైర్యంగా మాట్లాడిన పార్టీ జనసేన అని అన్నారు.

జగన్‌కు ఏం అడుగుదామన్నా భయమే అని పవన్​ అన్నారు.ఏపీ భవిష్యత్తు తెరాస చేతుల్లో పెట్టవద్దన్న పవన్‌... ఆంధ్రా అన్నం తింటే కేసీఆర్ చెప్పింది ఇక్కడ జరగకూడదన్నారు. వైకాపా-తెరాస మధ్య పొత్తు లేకుంటే తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. వైకాపా అంటే తెరాస, భాజపా కలిసిన పార్టీగా పవన్ అభివర్ణించారు.చంద్రబాబుకు బహుమతి ఇచ్చుకోండి... కానీ ఏపీతో మాత్రం ఆడుకోవద్దన్న పవన్‌... కేసీఆర్‌ ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామంటే ఊరుకోమని హెచ్చరించారు.

ఇవి కూాడా చదవండి...

హోదా ఎందుకు ఇవ్వరు?: ముఖాముఖిలో రాహుల్​

Thiruvananthapuram (Kerala), Mar 23 (ANI): BJP Leader and former Mizoram governor Kummanam Rajasekharan conducted a cleanliness drive at a temple to celebrate World Weather Day in Thiruvananthapuram on Saturday. Soon after the cleaning drive Rajasekharan said, "My election plank this time is that I will preserve this water, earth, soil and food. The celebration of this day will make a change in the whole society and we can expose the anti-natural schemes and programmes and the environmental actions of the government." The cleanliness drive comes soon after the BJP announced the list of candidates for the upcoming Lok Sabha elections.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.