ETV Bharat / city

Pawan: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో పవన్‌ కల్యాణ్‌ భేటీ - కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తాజా వార్తలు

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో పవన్‌ కల్యాణ్‌ భేటీ

author img

By

Published : Sep 7, 2021, 8:04 PM IST

Updated : Sep 7, 2021, 10:18 PM IST

20:02 September 07

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) దిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి (Central Minister Prahlad Joshi) ఆహ్వానం మేరకు.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్‌ ఈ ఉదయం దిల్లీ (Delhi) చేరుకున్నారు. తొలుత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పవన్‌ సమావేశమయ్యారు. అనంతరం భాజపా ముఖ్య నేతలతో (BJP Leaders) భేటీ అయ్యారు.

ఇదీ చదవండి

PAWAN: రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటంతోనే ప్రభుత్వం కళ్లు తెరిచింది: పవన్​కల్యాణ్​

Last Updated : Sep 7, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.