ETV Bharat / city

నీళ్లలో జారిపడ్డాడు..కళ్లెదుటే ప్రాణాలొదిలాడు

కృష్ణాజిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ వృద్ధుడు కృష్ణానదిలో జారిపడి మృతి చెందాడు. కొద్దిసేపు ఈత కొట్టేందుకు ప్రయత్నించినా... ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయాడు.

ప్రకాశం బ్యారేజీ వద్ద జారిపడి వృద్ధుడు మృతి
author img

By

Published : Aug 24, 2019, 5:22 PM IST

ప్రకాశం బ్యారేజీ వద్ద జారిపడి వృద్ధుడు మృతి

ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో జారిపడి మృతి చెందాడు. బ్యారేజీ కింద చేపల కోసం చూస్తుండగా... కాలుజారి నీటిలో పడి కొట్టుకుపోయాడు. కొద్దిసేపు ఈత కొట్టేందుకు ప్రయత్నించినా... ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. చుట్టుపక్కల వారు కేకలు వేయగా... అక్కడే ఉన్న మత్స్యకారులు స్పందించి వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే నీళ్లు మింగేయటం వల్ల వృద్ధుడు అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చదవండీ...

'రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదు... రాష్ట్ర ప్రజలందరిదీ'

Intro:Ap_atp_61_24_mla_usha_bonam_av_ap10005
~~~~~~~~~~~~~~~~~*
బోనం మోసిన ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్-....
--------------------------------*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర లో బోనం మోశారు కంబదూరు మండలం కర్తనపర్తి ఇగ్రామంలో లో మీ నరసింహ స్వామి ఉత్సవాలు గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ బోనం మోశారు గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా తమ కార్యక్రమాలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు తమ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.