ETV Bharat / city

విజయవాడలో పౌష్టికాహారానికి కేరాఫ్​ అడ్రస్​ ఓర్కా కేఫ్ - orka cafe brand ambassidor

ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. నోటికి రుచిగా ఉందా.. కడుపు నిండిందా అనే చూస్తున్నారు తప్ప అది ఎంత ఆరోగ్యమో ఆలోచించడం లేదు. దీనిపై ఆలోచించిన ఓ హోటల్​ యాజమాన్యం పోషక విలువలున్న ఆహారాన్ని విక్రయిస్తోంది. మరి ఆ హోటల్​ విశేషాలు మనమూ తెలుసుకుందామా..!

nutritious food in orka cafe at vijayawada
విజయవాడ ఓర్కా కేఫ్​లో పోషకాహారపు భోజనం
author img

By

Published : Mar 6, 2020, 6:58 PM IST

విజయవాడలో పౌష్టికాహారానికి కేరాఫ్​ అడ్రస్​ ఓర్కా కేఫ్

మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా పోషక విలువలతో కూడిన అల్పాహారం, భోజనాన్ని ప్రజలకు అందించేందుకు వెల్ నెస్ బ్రాండ్ ఒక అడుగు ముందుకేసి విజయవాడలో ఓర్కా కేఫ్​ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటుడు ఠాకూర్ అనూప్ సింగ్ ఈ కేఫ్​ను ప్రారంభించారు. ఇందులో కేకులు, కుకీస్, 14 రకాల టీలను అందిస్తున్నారు. బిర్యానీ నుంచి పిజ్జాల వరకు, పాస్తా మొదలు పేస్ట్రీల వరకు అన్ని రకాల పోషకాహార వంటలను అందిస్తున్నట్లు ఫ్రాంచైజీ యజమాని శ్రీ సాయి తెలిపారు.

ఇదీ చూడండి:

పీజీ వైద్య విద్య అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.