'కర్ఫ్యూ' ఉల్లంఘన.. 10 వేల వాహనాలు సీజ్: ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ - విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్
విజయవాడలో కర్ఫ్యూ వేళ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చిన వారిపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఇప్పటివరకు దాదాపు 10వేలకుపైగా వాహనాలు సీజ్ చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలుంటాయని చెబుతున్న విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ టి.సర్కార్‌తో మాప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్
By
Published : Jun 12, 2021, 7:21 AM IST
విజయవాడలో ఇప్పటివరకు దాదాపు 10వేలకుపైగా వాహనాలు సీజ్
ఇదీ చదవండి:
covid test: టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్
విజయవాడలో ఇప్పటివరకు దాదాపు 10వేలకుపైగా వాహనాలు సీజ్
ఇదీ చదవండి:
covid test: టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్