ETV Bharat / city

చంద్రబాబు నివాసానికి అధికారుల నోటీసులు

కృష్ణానదిలో వరద దృష్ట్యా చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులిచ్చారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తుగా ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు.

చంద్రబాబు నివాసానికి అధికారుల నోటీసులు
author img

By

Published : Aug 17, 2019, 12:26 PM IST

చంద్రబాబు నివాసానికి అధికారుల నోటీసులు

కృష్ణానది కరకట్ట ప్రాంతంలో ఉన్న చంద్రబాబు నివాసానికి రెవెన్యూ అధికారులు నోటీసులు అతికించారు. కృష్ణానదిలో వరద తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉండవద్దని సూచించారు. తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పేరుతో నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు లేకపోవటంతో భద్రతా సిబ్బందికి నోటీసులిచ్చారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తుగా నోటీసులు జారీ చేస్తున్నామంటూ నోటీసులో పేర్కొన్నారు. కరకట్ట ప్రాంతంలో మిగిలిన భవనాల్లోనూ నివాసం ఉన్నవారికి నోటీసులు అందజేశారు.

Intro:ap_gnt_51_16_students_agriculture_farming_AP10117 నేటి తరం యువతకు వ్యవసాయం పట్ల అవగాహన ఉండాలని natco trust కోఆర్డినేటర్ రామ రెడ్డి అన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం గోళ్ళమూడిపాడు గ్రామంలోని నాట్కో పాఠశాలలోని 9 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం పై
శిక్షణను అందజేస్తున్నారు దీనిలో భాగంగా ఒక ఎకరం పొలాన్ని విద్యార్థులకు అందజేసి నారు పోసిన దగ్గర్నుంచి నాట్లు వేయడం సేంద్రీయ పద్ధతిలో తయారు చేసిన మందులను పిచికారి చేయడం కలుపు ఏరి వేత కోత కోయడం కుప్ప వేయడం వంటి వి నేర్పుతున్నారు

Body:దీనిలో భాగంగా శుక్రవారం విద్యార్థులచే పంటచేలో నాట్లు వేయించారు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.