ETV Bharat / city

నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు నాన్నే: నారా లోకేశ్

author img

By

Published : Jun 21, 2020, 3:49 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. నాన్నతో గడిపిన ప్రతిక్షణం విలువైందన్నారు.

నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు నాన్నే: నారా లోకేశ్
నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు నాన్నే: నారా లోకేశ్

'నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు నాన్నే. నాన్న పని ముగించుకుని ఇంటికి రావడం, ఉదయాన్నే తిరిగి వెళ్లడమే ఎక్కువ చూశాను. మధ్యలో నాన్నతో గడిపిన కొద్దిపాటి సమయంలో చూపిన ప్రేమ ఎంతో విలువైంది' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఫాదర్స్​ డే సందర్బంగా లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు.

nara lokesh father's day wishes

ఇదీ చదవండి: నాన్నే నాకు బలం, ఆదర్శం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.