విజయవాడ అభివృద్ధి చెందాలన్నా, పన్నుల భారం తగ్గాలన్నా..తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా11వ డివిజన్లో ఆమె ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. 10వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అపర్ణ ప్రచారం నిర్వహించారు. ఇద్దరూ స్థానికుల సమస్యల్ని తెలుసుకుంటూ ప్రచారం సాగించారు.
ఇదీ చదవండి: దుర్గగుడి అక్రమాల వ్యవహారంలో చర్యలు..