ETV Bharat / city

Mp Rammohan: కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: ఎంపీ రామ్మోహన్ - tdp mahanadu

వైకాపా ప్రభుత్వ తీరుపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్(Mp Rammohan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలని డిమాండ్ చేశారు.

mp rammohan naidu
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్
author img

By

Published : May 27, 2021, 5:03 PM IST

కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో వైరస్ కట్టడి గురించి ఆలోచించాల్సిన సీఎం జగన్..... ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయటంపై దృష్టి సారించడం శోచనీయమని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు(Mp Rammohan) మండిపడ్డారు. మహానాడులో 'కొవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు - తలకిందులైన కుటుంబ ఆదాయం' అంశంపై తొలి తీర్మానాన్ని రామ్మోహన్ నాయుడు బలపరిచారు. అందరికీ వ్యాక్సిన్ అందిచటంతో పాటు బ్లాక్ ఫంగస్ నివారణకు సదుపాయాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్

ఇదీచదవండి.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.