ETV Bharat / city

RRR: ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా: ఎంపీ రఘురామ - ఎంపీ రఘురామ తాజా వార్తలు

సీఎం సొంత ప్రచారం కోసం వేల కోట్లు వృథా చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా జరుగుతోందని ఆరోపించారు.

ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా

author img

By

Published : Feb 22, 2022, 3:23 PM IST

ఇంటింటికీ రేషన్‌ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేల కోట్ల దుబారా జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. మూడేళ్లలో ఈ పథకం కోసం చేసిన దుబారాతో పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించవచ్చునన్నారు. సీఎం జగన్ ప్రచార ఆర్భాటం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని రఘురామ విమర్శించారు.

ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా

ఇంటింటికీ రేషన్‌ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేల కోట్ల దుబారా జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. మూడేళ్లలో ఈ పథకం కోసం చేసిన దుబారాతో పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించవచ్చునన్నారు. సీఎం జగన్ ప్రచార ఆర్భాటం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని రఘురామ విమర్శించారు.

ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా

ఇదీ చదవండి

రేపు నెల్లూరు జిల్లాకు సీఎం జగన్.. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.