రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని... ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విడుదల విషయంలో జాప్యం చేస్తుందన్నారు. కేంద్రం విడుదల చేసిన 1800 కోట్ల రూపాయల మొత్తాన్ని పనులు చేసిన వారికి చెల్లించట్లేదని ఆరోపించారు. ఈ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత పథకాలకు వినియోగిస్తోందని ధ్వజమెత్తారు.
'స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల ఎందుకంత కక్ష' - ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్ వార్తలు
.

mlc-babu-rajendra-prasad
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని... ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విడుదల విషయంలో జాప్యం చేస్తుందన్నారు. కేంద్రం విడుదల చేసిన 1800 కోట్ల రూపాయల మొత్తాన్ని పనులు చేసిన వారికి చెల్లించట్లేదని ఆరోపించారు. ఈ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత పథకాలకు వినియోగిస్తోందని ధ్వజమెత్తారు.
AP_VJA_23_29_Rajendra_Prasad_PC_ab_3038097
Reporter:V.SrinivasaMohan
Camera:Nagendra
Centre:Vijayawada
Anchor:::-మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల కక్షసాదింపు ధోరణితో వ్యవహరిస్తోందని- ఎమ్మెల్సీ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబరు గౌరవాధ్యక్షుడు యలమంచిలి బాబురాజేంద్రప్రసాద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు నెలల క్రితం విడుదల అయిన 1800 కోట్ల రూపాయల మొత్తాన్ని పనులు చేసిన వారికి చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత పథకాల కోసం దారి మళ్లించి వినియోగిస్తోందన్నారు. దీనిపైన రాష్ట్ర ఉపాధి హామీ మండలి సభ్యులంతా మరోసారి దిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.....Vis+byte
Byte...యలమంచిలి బాబురాజేందప్రసాద్, ఎమ్మెల్సీ