గన్నవరం హెచ్‌సీఎల్ క్యాంపస్‌ను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సందర్శించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, హెచ్‌సీఎల్ క్యాంపస్ నమూనాలను గౌతంరెడ్డి పరిశీలించారు. హెచ్‌సీఎల్ సాఫ్ట్వేర్ ఎజిల్ ల్యాబ్‌తోపాటు హెచ్‌సీఎల్ సెజ్టవర్ బోర్డ్ రూమ్, గోల్ఫ్ కోర్టును కూడా మంత్రి పరిశీలించారు.
ఇవీ చదవండి: పద్మావతి.. 'నిజ'మైన సేవా నిరతి!