జలవనరులశాఖ ఉన్నతాధికారులతో మంత్రి అనిల్ సమావేశం నిర్వహించారు. పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను దృష్ట్యా అధికారులను మంత్రి అనిల్ అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిల్ సూచించారు.
ఇదీ చదవండి; హైవే కిల్లర్ మున్నా కేసులో సంచలన తీర్పు.. 'నైలాన్ తాడుతో గొంతులు కోసేవాడు'