ETV Bharat / city

స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వలస కార్మికులకు అన్నదానం - విజయవాడలో అన్నదానం

విజయవాడ పాతబస్తీలో నిరాశ్రయులైన వలస కూలీలకు సురేష్ రాజ్ పురోహిత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. లాక్​డౌన్ ఎత్తేసే వరకు నిత్యం రెండు పూటలా అన్నదానం నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

వలస కార్మికులకు అన్నదానం
వలస కార్మికులకు అన్నదానం
author img

By

Published : Apr 4, 2020, 8:00 PM IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టే కార్యక్రమంలో భాగంగా.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ ప్రకటించాయి. ఎందరో వలస కార్మికులు తిండి లేక రోడ్డున పడ్డారు. విజయవాడ పాతబస్తీలో సుమారు 300 మందికి పైగా వలస కార్మికులకు సురేష్ రాజ్ పురోహిత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. లాక్​డౌన్ ఎత్తేసే వరకు నిత్యం రెండు పూటలా 6 వందల మందికిపైగా అన్నార్తులకు అన్నదానం చేస్తామని సంస్థ నిర్వహకులు తెలిపారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో 190 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.