Lokesh On RI Incident: కృష్ణా జిల్లా మోటూరులో మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐ అరవింద్‌పై దాడి ముమ్మాటికీ.. కొడాలి నాని పనేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. మంత్రి పదవి పోయిన క్యాసినో స్టార్... విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నామని.. ఇలా తన మాఫియా గ్యాంగులను అడ్డుకునే రెవెన్యూ అధికారులపై దాడులు చేయడమా అని నిలదీశారు. సీఎం ప్రోత్సాహంతోనే మట్టిమాఫియాలు, గడ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు యత్నించిన గడ్డం గ్యాంగ్ మట్టిమాఫియా అరాచకాలు పోలీసులకి పట్టవా అని నిలదీశారు. R.I.పై దాడిచేసిన మట్టిమాఫియా.. దాని వెనుకున్న గడ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నేడు రెవెన్యూ అధికారులపైకి వచ్చిన జేసీబీ రేపు పోలీసులపైకీ రారన్న గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్ని ఎలాగూ రక్షించలేని.. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు వారి ప్రాణాల్నైనా వైకాపా రాక్షసుల నుంచి కాపాడుకోవాలన్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు రక్షణ కల్పించాలని కోరారు.
-
అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామని చెబుతూనే, ఇప్పటికే చాలామందిని అంతమొందించారు వైసీపీ నేతలు. పోలీసులు, అధికారుల అండతో ప్రజలు, ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతల్ని టార్చర్ చేసిన వైసీపీ నేతలు..(1/4) pic.twitter.com/WRAZg7XYz9
— Lokesh Nara (@naralokesh) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామని చెబుతూనే, ఇప్పటికే చాలామందిని అంతమొందించారు వైసీపీ నేతలు. పోలీసులు, అధికారుల అండతో ప్రజలు, ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతల్ని టార్చర్ చేసిన వైసీపీ నేతలు..(1/4) pic.twitter.com/WRAZg7XYz9
— Lokesh Nara (@naralokesh) April 22, 2022అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామని చెబుతూనే, ఇప్పటికే చాలామందిని అంతమొందించారు వైసీపీ నేతలు. పోలీసులు, అధికారుల అండతో ప్రజలు, ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతల్ని టార్చర్ చేసిన వైసీపీ నేతలు..(1/4) pic.twitter.com/WRAZg7XYz9
— Lokesh Nara (@naralokesh) April 22, 2022
-
మట్టిమాఫియాని అడ్డుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై జేసీబీతో దాడి చేసిన గడ్డంగ్యాంగ్ ని అరెస్ట్ చేయాలి. వైసీపీ నేతల దాడుల్నించి ప్రభుత్వ సిబ్బంది, అధికారులకు రక్షణ కల్పించాలి.(4/4)@APPOLICE100
— Lokesh Nara (@naralokesh) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">మట్టిమాఫియాని అడ్డుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై జేసీబీతో దాడి చేసిన గడ్డంగ్యాంగ్ ని అరెస్ట్ చేయాలి. వైసీపీ నేతల దాడుల్నించి ప్రభుత్వ సిబ్బంది, అధికారులకు రక్షణ కల్పించాలి.(4/4)@APPOLICE100
— Lokesh Nara (@naralokesh) April 22, 2022మట్టిమాఫియాని అడ్డుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై జేసీబీతో దాడి చేసిన గడ్డంగ్యాంగ్ ని అరెస్ట్ చేయాలి. వైసీపీ నేతల దాడుల్నించి ప్రభుత్వ సిబ్బంది, అధికారులకు రక్షణ కల్పించాలి.(4/4)@APPOLICE100
— Lokesh Nara (@naralokesh) April 22, 2022