ETV Bharat / city

'డ్రోన్​లు చంద్రబాబుపై నిఘాకు కాదు.... ప్రజల కోసం వాడండి' - drone

డ్రోన్​లు చంద్రబాబుపై నిఘాకు కాకుండా... వరదల్లో ప్రజల కష్టాలు చిత్రీకరించడానికి వాడాలని కళా వెంకట్రావు వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కళావెంకట్రావు
author img

By

Published : Aug 16, 2019, 3:30 PM IST

వరద ప్రభావిత ప్రాంతాల్లో వైకాపా ప్రభుత్వం డ్రోన్లతో ఎందుకు చిత్రీకరించడం లేదని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. ప్రభుత్వం పంపిన డ్రోన్లు చంద్రబాబు నివాసం పైనే పని చేస్తాయా అని నిలదీశారు. కృష్ణా వరదలపై సమీక్ష కానీ, ఏరియల్ సర్వే కానీ చేయని సీఎం రెక్కలు కట్టుకుని విదేశాలకు వెళ్లారని విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయం పక్కన పెట్టి వరద సహయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. వరద ప్రభావిత ప్రాంతాలు, నీట మునిగిన పంటలు, వరదల్లో బాధితుల ఇబ్బందులు ప్రభుత్వానికి కన్పించవా అని కళా వెంకట్రావు మండిపడ్డారు.

ఇదీ చదవండి

డ్రోన్ వివాదం... చంద్రబాబు నివాసం లాఠీఛార్జి

Intro:Ap_Nlr_01_16_Anna_Canteen_Tdp_Dharna_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
అన్న క్యాంటీన్ లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. నగరంలోని కూరగాయల మార్కెట్ దగ్గరున్న అన్న క్యాంటీన్ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసింది. చంద్రబాబుపై కక్షతో పేదలకు ఐదు రూపాయలకే అందించే భోజనాన్ని నిలిపివేయడం దారుణమని తెదేపా నేతలు విమర్శించారు. 90 రోజులుగా అన్నా క్యాంటిన్లు మూతపడటంతో పేదవారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అన్నా క్యాంటీన్ లను తెరిపించి పేదవారికి పట్టెడన్నం పెట్టాలని కోరారు.
బైట్: బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు.
అబ్దుల్ అజీజ్, మాజీ మేయర్, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.