ETV Bharat / city

డీఎస్సీలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తాం : మంత్రి సురేశ్ - Justice to those who lost in DSC: Minister Suresh

వివిధ కారణాలతో గత డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామన్నారు.

మంత్రి సురేశ్
author img

By

Published : Jul 22, 2019, 9:48 PM IST

గత డీఎస్సీలో వివిధ కారణాలతో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ 1998 లో అర్హత పొందిన 36మంది అభ్యర్థులను కనీస మూల వేతన చెల్లింపుతో సెంకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తామన్నారు. 36 మంది అభ్యర్థుల్లో 6గురు మాత్రమే ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యారని... వీరి నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని ఆర్థిక శాఖకు పంపినట్లు శానస మండలిలో తెలిపారు. డీఎస్సీ 2008 లో డీఈడీ , బీఈడీ అభ్యర్థుల ఎంపికలో మార్పుల వల్ల ప్రభావితమైన 4 వేల 657 మంది అభ్యర్థులనూ కాంట్రాక్టు పద్దతిలో ఎస్జీటీలుగా నియామించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే నియామకాలు చేపడతామన్నారు.

మంత్రి సురేశ్
త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ నిర్వహణ విధివిధానాలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఫీజులపై రెండు మూడు రోజుల్లో స్పష్టతనిస్తామన్నారు. ఫీజ్ రెగ్యులేటరీ చట్టం తీసుకొస్తామని ఉద్ఘాటించారు.

ఇదీచదవండి

భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ: మంత్రి పెద్దిరెడ్డి

Intro:AP_TPG_76_22_INTEGRATION_CULTIVATION_AV_10164
bytes: గద్దె వెంకటరత్నం (రత్నాజి)

ఆయన ఎలాంటి పట్టా పుచ్చుకోలేదు. కానీ పంటల సాగుతో చెట్టపట్టాలు వేశారు. సరికొత్త విధానాలతో సేద్యం చేయడమే ధ్యేయం. ఏటా లాభాలు రావడం ఖాయం అయిపోయింది. కూలీల కొరతకు అడ్డుకట్టవేసి ఖర్చులకు కళ్లెం వేసి ఆదర్శవంతమైన వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉంగుటూరు చెందిన గద్దె వెంకటరత్నం అలియాస్ రత్నాజి.
కృషి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు రైతు రత్నాజీ. ఆరుగాలం కష్టపడిన పెరిగిన పెట్టుబడులకు తోడు మద్దతు ధర లేకపోవడంతో ఏటా అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. విపరీతమైన రసాయన ఎరువులు పురుగు మందులు వాడకం తో పండిన పంట కూడా భయం అవుతుంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ సాగు ఎంతో లాభం అని నిరూపించారు. అక్కడితో ఆగకుండా సమీకృత వ్యవసాయం చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చడంతోపాటు కొలువు కూడా సాధించి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఐటిఐ వరకు చదువుకున్న రత్నాజీ ఏడేళ్లపాటు తణుకు, బాపట్లలో ఉద్యోగం చేశారు. ఉంగుటూరు చెందిన విశ్రాంత న్యాయమూర్తి సుంకవల్లి పర్వతరావు గోఆధారిత వ్యవసాయం చేయాలనే ఆశయంతో డా. సుంకవల్లి గో
వ్యవసాయ విజ్ఞాన సమితి పేరుతో 2006లో ఉంగుటూరు మండలం నాచుగుంట లో గోశాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయం పై ఉన్న ఆసక్తితో రత్నాజీ తన ఉద్యోగాన్ని వదిలేసి 2007 గోశాల సహకారంతో తన పొలంలో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. కొంతకాలంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాడు అంతే గాక ఆరోగ్యదాయకమైన పంటలు పండించారు ఈ నేపథ్యంలోనే 2015లో రైతు సాధికారిక సంస్థ ఐదురోజులపాటు వ్యవసాయం పై హైదరాబాదులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జిల్లా నుంచి ముగ్గురు అధికారులతో పాటు రైతుగా రత్నాజీ కి ఆహ్వానం అందింది. ఆ కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం పై అధికారులు డెమో ఇచ్చారు. ఈ దీనికి ఆకర్షితుడైన రత్నాజీ తాను కూడా సమీకృత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. స్వతహాగా డెల్టా ప్రాంతంలోని ఈ సాగు చేయగలం అని అధికారులు చెప్పిన తప్పుగా తో రాష్ట్రంలోనే తొలిసారిగా మెట్ట ప్రాంతంలో సమీకృత సాగును 2018లో ప్రారంభించాడు. తనకున్న ఎకరంన్నర పొలంలో 90 సెంట్ల భూమిలో వరి 30 సెంట్ల భూమిలో చేపలు 30 సెంట్ల భూమిని గట్లుగా చేసి సా గు ప్రారంభించారు. దేనికి తమ సంస్థ రూ.30 వేలు మంజూరు చేసింది. సర్వ దానివే పంట పండించి లక్ష రూపాయలు లాభం పొందాడు అలాగే గట్లుపై ఉద్యానవన పంటలు పండించాడు. ఇక 30 సెంట్ల చెరువులో కొరమేను, కట్ల, బంగారు తిగి, శిలావతి సుమారు రెండు టన్నుల చేపలు పట్టు బడికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని కూడా అమ్మకాలు చేస్తే సుమారు రెండు లక్షల ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో ఇతను చూసి రైతు సాధికారక సంస్థ డివిజనల్ శిక్షకుడిగా ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.36 వేలు
జీతం కూడా ఇస్తుంది.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.