ETV Bharat / city

ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కానున్న సీఎస్ సమీర్‌శర్మ - విజయవాడ వార్తలు

CS MEETING WITH EMPLOYEE UNIONS
CS MEETING WITH EMPLOYEE UNIONS
author img

By

Published : Oct 16, 2021, 10:28 PM IST

Updated : Oct 16, 2021, 10:48 PM IST

22:25 October 16

CS MEETING WITH EMPLOYEE UNIONS

ఈ నెల 18న ఏపీ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని సంఘాలకు ప్రభుత్వం నుంచి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఆహ్వానం అందినట్టు సమాచారం. సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల తదితర అంశాలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. 6 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానించినట్టు సమాచారం.

ఇదీ చదవండి: 

KALA VENKATRAO: 'అసమర్థ పాలనతో విద్యుత్ రంగం సర్వనాశనం'

Last Updated : Oct 16, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.