రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని భాజపా, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇకనుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిణామాలు, దాడుల వ్యవహారాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్..జేపీ నడ్డాకు వివరించారు. అమరావతిలో ఏం జరుగుతుందో తనకూ తెలుసని నడ్డా వివరించారు. ఈ క్రమంలోనే ఇరుపార్టీలు అమరావతిపై త్వరలో పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇవే అంశాలపై వారం కిందట కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్యతో చర్చించినట్లు సమాచారం. ఇతర రాజకీయ అంశాలు చర్చించలేదని జనసేన వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో భాజపా, జనసేన కలిసే..ముందుకు - bjp and janasena news
janasena pawan met bjp national leaders
17:39 January 13
17:39 January 13
రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని భాజపా, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇకనుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిణామాలు, దాడుల వ్యవహారాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్..జేపీ నడ్డాకు వివరించారు. అమరావతిలో ఏం జరుగుతుందో తనకూ తెలుసని నడ్డా వివరించారు. ఈ క్రమంలోనే ఇరుపార్టీలు అమరావతిపై త్వరలో పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇవే అంశాలపై వారం కిందట కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్యతో చర్చించినట్లు సమాచారం. ఇతర రాజకీయ అంశాలు చర్చించలేదని జనసేన వర్గాలు తెలిపాయి.
Intro:Body:Conclusion:
Last Updated : Jan 13, 2020, 10:51 PM IST