ETV Bharat / city

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి - sangareddy

సంగారెడ్డి జిల్లా రుద్రారంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి బావిలో పడి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

రుద్రారం
author img

By

Published : Jun 6, 2019, 3:07 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో ఈతకు వెళ్లి బావిలో పడి నలుగురు చిన్నారులు మరణించారు. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ప్రమాదవాశత్తు గోవర్ధన్, విష్ణువర్ధన్, ఆనంద్, నందిని మృతి చెందారు. ఈ ఘటనలో ఈ నలుగురి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇవీ చూడండి: రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.