ETV Bharat / city

ఇంటి అద్దె 5 వేలు.. కరెంటు బిల్లు 7 వేలు!

రోజు వారీ కూలీ చేసుకునే తాము... వేలల్లో విద్యుత్ ఛార్జీలు వస్తే ఎలా కట్టాలని... విజయవాడ రామలింగేశ్వర నగర్ కు చెందిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడలో విద్యుత్ ఛార్జీల మోత
author img

By

Published : Jul 3, 2019, 8:03 PM IST

విజయవాడలో విద్యుత్ ఛార్జీల మోత

విజయవాడలో పలు చోట్ల విద్యుత్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. బిల్లులు అందుకున్న వినియోగదారులు వాటిని చూసి అవాక్కవుతున్నారు. రూ.7 వేలకు పైగా రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ రామలింగేశ్వరనగర్ కు చెందిన పలువురు.. ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్న తాము.... వేలకు వేలు విద్యుత్ బిల్లులు ఎలా కట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఏసీ లాంటి గృహోపకరణాల పేరు చెప్పి విద్యుత్ సిబ్బంది... 3 వేల రూపాయలు డిపాజిట్ రూపంలో చెల్లించాలంటున్నారని.... కట్టని పక్షంలో ఫ్యూజులు లాక్కెళ్తామంటూ హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. 5 వేలు ఇంటి అద్దె కట్టే తాము....7 వేల బిల్లు ఎలా కట్టాలని ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...''నాకు వెనుదిరగడం తెలియదు.. మరింత పోరాడతా''

Intro:Ap_Vsp_94_03_Bjp_Sanghatanaparv_Meet_Ab_AP10083
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) సంఘటనా పర్వ్ 2019 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విశాఖలో భాజపా ఆధ్వర్యంలో ఎస్సి మోర్చా ఉత్తరాంధ్ర సమావేశం నిర్వహించారు.

Body:లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పలువురు ప్రముఖులకు నాయకులు నివాళులర్పించారు.

Conclusion:దళితులను పార్టీలో అధిక సంఖ్యలో చేర్చుకునేందుకు మరియు వారిని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న పధకాలను వివరించాలని ఈ సమావేశంలో నాయకులు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ తమ పార్టీలో చేరేందుకు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు చూస్తున్నారని.. వారందరికీ తాము సాదరంగా స్వాగతిస్తున్నామని అన్నారు.

బైట్: మాధవ్, ఎమ్మెల్సీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.