విజయవాడలో ఇసుక కొరత నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటి వరకు అపార్ట్ మెంట్లు, గృహ సముదాయాలపైనే ఉన్న ఇసుక కొరత ప్రభావం....ఇప్పుడు ప్రధాన ప్రాజెక్టులపైనా పడింది. దాదాపు నాలుగు నెలల నుంచి ఇసుక సరఫరాలో నెలకొన్న స్తబ్ధత కారణంగా....నగరంలోని ప్రధాన నిర్మాణాలు చివరి దశలో నిలిచిపోయాయి. విజయవాడ నడి బొడ్డున ఉన్న బెంజి సర్కిల్ పై వంతెనతో పాటు....మరికొన్ని నిర్మాణాలు ఇసుక లేక ముందుకు సాగడం లేదు.
ఇవీ చూడండి-'5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకున్నారు'