ETV Bharat / city

నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ టోకరా.. నిరుద్యోగుల డబ్బులతో పరార్ - విజయవాడలో నకిలీ సాఫ్ట్ వేర్

విజయవాడలో నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి పరారైంది. అజిత్​సింగ్ నగర్ పీఎస్​లో అరవింద్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

fake software company at vijaywada
నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ టోకరా
author img

By

Published : Oct 7, 2020, 9:02 AM IST

విజయవాడ నగరంలో నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అరవింద్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓలెక్స్ లో ప్రకటన చూసి మోసపోయిన పలువురు నిరుద్యోగ యువతీయువకులు అజిత్​సింగ్​ నగర్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఒక్కొకరి నుంచి 10 వేల రూపాయిలు వసూలు చేసి..కంపెనీ నిర్వాహకుడు పరారయ్యాడు. ఇప్పటికి సుమారు ముప్పై మంది నిరుద్యోగులు మోస పోయినట్లు గుర్తించారు. అజిత్​సింగ్ నగర్ పొలీసులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లాక్​డౌన్ కాలంలో ఇలా మోసపోవటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

ఇదీ చదవండి: జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.