పీఆర్సీ, సీపీఎస్ సహా 71 డిమాండ్ల సాధన కోసం.. ఉద్యమ కార్యచరణపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలు విజయవాడలో భేటీ అయ్యాయి. డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చించిన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు.. అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈనెల 3వ తేదీలోపు డిమాండ్లపై స్పష్టత ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సాయంత్రం 6 గంటలకు పోరాట కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీచదవండి :