ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ.... బుధవారమూ రాజరాజేశ్వరీ దేవీ రూపంలోనే దర్శనమిస్తారని ఆలయ ఈవో సురేశ్‌బాబు అన్నారు. అన్ని శాఖల సహకారంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయని చెప్పారు. పది రోజులపాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారికి పూర్ణాహుతి సమర్పించి ఉత్సవాలు ముగించారు. శరన్నవరాత్రుల సంపూర్ణ ఫలితం కోసమే పూర్ణాహుతి కార్యక్రమమని... పూర్ణాహుతి విశిష్టతను స్థానాచార్యులు శివప్రసాద్‌శర్మ వివరించారు.
'శరన్నవరాత్రుల సంపూర్ణ ఫలితం కోసమే.. పూర్ణాహుతి' - DURGA TEMPLE
దసరా మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. విజయవాడ దుర్గగుడిలో పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలికారు. బుధవారం రాజరాజేశ్వరీ రూపంలోనే అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
'రేపు రాజరాజేశ్వరీ రూపంలోనే అమ్మవారి దర్శనం'
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ.... బుధవారమూ రాజరాజేశ్వరీ దేవీ రూపంలోనే దర్శనమిస్తారని ఆలయ ఈవో సురేశ్‌బాబు అన్నారు. అన్ని శాఖల సహకారంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయని చెప్పారు. పది రోజులపాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారికి పూర్ణాహుతి సమర్పించి ఉత్సవాలు ముగించారు. శరన్నవరాత్రుల సంపూర్ణ ఫలితం కోసమే పూర్ణాహుతి కార్యక్రమమని... పూర్ణాహుతి విశిష్టతను స్థానాచార్యులు శివప్రసాద్‌శర్మ వివరించారు.
Intro:FILENAME: AP_ONG_32_08_SHUNAKAM_NARAKAYATANA_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
ఓ శునకం అనుకోకుండా ఒక ప్లాస్టిక్ డబ్బాలో మెడ వరకు ఇరుక్కు పోయి నరకయాతన పడిన సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణం లో చోటు చేసుకుంది. పడేసిన తినుబండారాల కాలి డబ్బా లో ఏమో ఉందని ఒక శునకం డబ్బాలో నోరు పెట్టి చూడగా దాంట్లో మెడ వరకు ఇరుక్కు పోయింది. డబ్బా లో నుంచి బయటికి వద్దమనుకుంటే ఎంతసేపటికీ బయటికి రాలేక నానా అవస్థలు పడుతు పట్టణం లోని పలు విధులలో తిరుగుతుంది. శునకం నరకయాతన చూసిన చిన్నారులు ఆ శునకం కు ఇరాక్క పోయిన డబ్బాను లాగడనికి ప్రయత్నించారు. ఎంత సేపటికి రాలేదు.దింతో ఆ శునకనికి శ్వాశకు అందక ఓ మూలలో కూర్చోవడం తో పలువురికి కలచివేసింది.
Body:kit nom 749
Conclusion:9390663594