ETV Bharat / city

రూ. 400 కోట్లకు'వెన్నపూశారు' - 30 BANKS ACCOUNTS SEEZED

డొల్ల కంపెనీల పేరుతో నకిలీపత్రాలు సృష్టించి 400 కోట్ల రూపాయల దోచేసి ప్రభుత్వాన్ని మోసం చేసిన సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

డొల్ల కంపెనీల పేరుతో కొల్లగొట్టాడు
author img

By

Published : Mar 13, 2019, 9:15 AM IST

Updated : Mar 13, 2019, 10:29 AM IST

విశాఖజిల్లాలో డొల్ల కంపెనీల పేరుతో రూ.400 కోట్ల టర్నోవర్ జరిపినట్లు నకిలీపత్రాలు సృష్టించి, ప్రభుత్వాన్ని మోసం చేసిన వెన్నపూస సుబ్బారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. 70 కంపెనీలు సృష్టించి రూ.60 కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ వినియోగం చేశారు. గుంటూరు, భీమవరంలో జీఎస్టీ నిఘా అధికారుల తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. డొల్ల కంపెనీలకు చెందిన 30 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా 21 కంపెనీల ద్వారా రూ.400 కోట్ల లావాదేవీలు జరిపినట్లు , తెలుగు రాష్ట్రాల్లో డొల్ల కంపెనీల పేరుతో పత్రాలు సృష్టించినట్లు నిర్ధరణ చేశారు. సుబ్బారెడ్డికి ఈనెల 26 వరకు రిమాండ్​ను విశాఖ న్యాయస్థానం విధించింది.మిగిలిన కంపెనీల వ్యవహారాలపై జీఎస్టీ అధికారులు కూపీ లాగుతున్నారు.

Mumbai, Mar 12 (ANI): Nationalist Congress Party (NCP) chief Sharad Pawar on Monday said, "From what I can understand a little about politics, I can say that I don't think Modi ji will be the Prime Minister after these elections. I am not an astrologer but I think that they will not get the required number of seats. I think BJP won't get a clear majority, they'll get less number of seats. They might be the single largest party. After being the single largest party, they won't have a desired PM. They'll have to seek other parties help and if that happens they'll have to look for a new PM."

Last Updated : Mar 13, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.