ETV Bharat / city

'హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా..?' - 'హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా?'

సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై పెట్టిన పోస్టులను న్యాయస్థానం సుమోటోగా తీసుకోవడంపై సీపీఐ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను హైకోర్టు అడ్డుకుంటే ప్రజాప్రతినిధులై ఉండి న్యాయస్థానానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతారా..? అని ప్రశ్నించారు.

'హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా?'

author img

By

Published : May 26, 2020, 8:42 PM IST

ప్రభుత్వం చేస్తున్న తప్పులను హైకోర్టు అడ్డుకుంటే ప్రజాప్రతినిధులై ఉండి న్యాయస్థానానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతారా..? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై పెట్టిన పోస్టులను కోర్టు సుమోటోగా తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

హైకోర్టు జడ్జిలపై పోస్టుల పెట్టిన 49 మందికి నోటీసులు జారీ చేయటాన్ని ఆయన స్వాగతించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని ప్రోత్సహించటం సరికాదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్న ప్రభుత్వం... హైకోర్టు జడ్జిలపై పోస్టులు పెట్టే వారిని ఎందుకు కాపాడుతున్నదని ప్రశ్నించారు. పోస్టులు పెట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.