సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ(cpi ramakrishna) లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో(srisailam project) నీటిని తెలంగాణ ఖాళీ చేస్తోందని అన్నారు. శ్రీశైలం డ్యామ్ ఖాళీ అయితే రాయలసీమకు(rayalaseema) చుక్కనీరు దొరకదన్నారు. కేవలం కేంద్రానికి లేఖలు రాయడం వల్ల ప్రయోజనం ఉండదని.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్షాన్ని కలుపుకెళ్లండని.. రామకృష్ణ సూచించారు.
ఇదీ చదవండి: TS AP WATER WAR: కృష్ణా జలాల వివాదంపై స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు