సీఎం జగన్.. దిల్లీ చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తుపాను నేపథ్యంలో వరద సహాయం చేయాలని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం జగన్తో పాటు ముగ్గురు వైకాపా ఎంపీలు దిల్లీకి వెళ్లారు.
ఇదీచదవండి