ETV Bharat / city

Jagan Delhi Tour: నేడు దిల్లీకి సీఎం జగన్.. అమిత్​ షాతో భేటీ - cm jagan dehli tour

Jagan Delhi Tour
Jagan Delhi Tour
author img

By

Published : Jun 9, 2021, 8:31 PM IST

Updated : Jun 10, 2021, 3:33 AM IST

18:55 June 09

జగన్‌ దిల్లీ పర్యటన ఖరారు

ముఖ్యమంత్రి జగన్ నేడు దిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. హోంమంత్రితో భేటీ ఆధారంగా మిగిలిన కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​; పెట్రోలియం, ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్; రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ దిల్లీ వెళ్లనున్నారు. ఈ రాత్రికి దిల్లీలోని అధికారిక నివాసంలో బస చేయనున్న జగన్... రేపు ఉదయం పదకొండున్నర గంటలకు తిరిగి రానున్నారు.

ఇదీ చదవండి...

Sunil Kumar: ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

Last Updated : Jun 10, 2021, 3:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.