ETV Bharat / city

సెప్టెంబరు 1కి కేబినెట్ సమావేశం వాయిదా

author img

By

Published : Aug 25, 2022, 3:05 PM IST

Cabinet meeting ఈనెల 29న జరగాల్సిన కేబినెట్ సమావేశం సెప్టెంబరు 1కి వాయిదా పడింది. కేబినెట్​లో చర్చించాల్సిన అంశాలను సీఎస్ కార్యాలయానికి పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కేబినెట్ సమావేశం వాయిదా
కేబినెట్ సమావేశం వాయిదా

Cabinet meeting adjourned: ఈనెల 29న జరగాల్సిన కేబినెట్ సమావేశం సెప్టెంబరు 1కి వాయిదా పడింది. సచివాలయం మొదటి బ్లాక్​లో సెప్టెంబరు 1న ఉదయం 11 గంటలకు సీఏం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 29 మధ్యాహ్నం 12 గంటలలోపు కేబినెట్​లో చర్చించాల్సిన అంశాలను సీఎస్ కార్యాలయానికి పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.