ETV Bharat / city

కుమార్తెల ఆదర్శం... తల్లి పార్థీవదేహం వెైద్య కళాశాలకు అప్పగింత... - body donation

తల్లి పార్థివ దేహాన్ని వైద్య కళాశాల విద్యార్థులు ప్రయోగాల కోసం దానం చేసి కుమార్తెలు ఆదర్శంగా నిలిచారు. మృతురాలి నేత్రాలు దానం చేసి... ఇద్దరికి చూపునిచ్చేలా చేసిన ఘటన విజయవాడలో జరిగింది.

తల్లి పార్థీవ దేహాన్ని వెైద్య కళాశాలకు దానమిచ్చిన కుమార్తెలు
author img

By

Published : Aug 22, 2019, 10:04 AM IST

అవయవ దానం ఆవశ్యకత నానాటికీ పెరుగుతున్న తరుణంలో ఓ మహిళ పార్ధీవ దేహాన్ని వైద్య పరీక్షల కోసం వితరణ చేసి ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన అన్నపూర్ణమ్మ.. విజయవాడలోని కుమార్తెల వద్ద ఉన్నారు. అనారోగ్యంతో మంగళవారం రాత్రి అన్నపూర్ణమ్మ మృతి చెందింది. మృతురాలి కుమార్తెలు... సమాజహితం కాంక్షిస్తూ తల్లి పార్ధీవ దేహాన్ని సిద్దార్ధ మెడికల్ కళాశాలకు వైద్య పరీక్షల కోసం దానం ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అన్నపూర్ణమ్మ నేత్రాలను సైతం సకాలంలో ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి అందించి...మరో ఇద్దరికి చూపు కల్పించారు.

తల్లి పార్థీవ దేహాన్ని వెైద్య కళాశాలకు దానమిచ్చిన కుమార్తెలు

ఇవీ చూడండి-ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

Intro:దోమ అ పుట్టకూడదు కుట్టకూడదు
ఐటీడీఏ పీవో నినాదం
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో డెంగ్యూ పై అవగాహన కల్పించేందుకు పట్టణంలో కొన్ని వార్డులు లో లో పరిశీలించి దోమలు నివారించడానికి పొగ మందును స్ప్రే చేయించి స్థానికులు కొంకి వీధిలో ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా బంగారం కాలనీలో కూడా డ్రైనేజీలో పరిశీలించి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అమర్ ను విధుల నుంచి తొలగించాలని పి ఓ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నీరు పాత్రలో కానీ టైరు టైరు లో కానీ నీరు నిల్వ ఉంచకూడదు అని మీ ఇంట్లో ఉంచిన ఎడల దోమ గుడ్లు పెట్టి ఇ 7 రోజుల్లో దోమలు దాని వలన కూడా ఈ వ్యాధి సంభవించడానికి అవకాశం ఉంది
మలేరియా మురికినీరు వలన వస్తుందని అన్నారు ఈ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని మున్సిపల్ కార్యాలయంలో పిఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నిర్వహించిన సమీక్షకు హాజరుకాని ఐదుగురు మండలస్థాయి అధికారులను 1.EO (.PRD)
2. AO(agricalcharu) 3.MPDO 4.AE(pancharu tho raj) 5.AE(rws) వీరికి నోటీసులు జారీ చేశారు
బైట్
ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ rx

Body:hytt

Conclusion:iiuu

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.