కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో విజయవాడలో పదాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నర్సింహారావు, అధికార ప్రతినిధులు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ సహా, స్థానిక సంస్థల ఎన్నికలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పదాధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: