BJP leader Vishnuvardhan Reddy: మోదీ తెచ్చిన చట్టంతోనే ఈ తిప్పలు అని కరెంటు కోతలపై మంత్రి పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైకాపా చేతకాని అసమర్థ పాలన ఇతరుల మీద నెట్టి పారిపోతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ కంపెనీలకు పాత బకాయిలు తీర్చకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. రాష్ట్రం వైఎస్సార్ లాంతర్ల పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుందేమోనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రూ.22వేల కోట్ల అప్పుల్లు చెల్లించాలని.. ఎందుకు చెల్లించలేదని విష్ణువర్ధన్‌రెడ్డి నిలదీశారు.
ఇదీ చదవండి:
మంత్రి పేర్ని నానిపై భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం... ఏమన్నారంటే..? - విజయవాడ తాజా వార్తలు
BJP leader Vishnuvardhan Reddy: మోదీ తెచ్చిన చట్టంతోనే కరెంటు కోతలని పేర్ని నాని మాట్లాడడం సరికాదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తమ అసమర్థ పాలనను ఇతరులపైకి నెట్టి పారిపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్ లాంతర్ల పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుందేమోనని ఎద్దేవా చేశారు.
BJP leader Vishnuvardhan Reddy: మోదీ తెచ్చిన చట్టంతోనే ఈ తిప్పలు అని కరెంటు కోతలపై మంత్రి పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైకాపా చేతకాని అసమర్థ పాలన ఇతరుల మీద నెట్టి పారిపోతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ కంపెనీలకు పాత బకాయిలు తీర్చకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. రాష్ట్రం వైఎస్సార్ లాంతర్ల పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుందేమోనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రూ.22వేల కోట్ల అప్పుల్లు చెల్లించాలని.. ఎందుకు చెల్లించలేదని విష్ణువర్ధన్‌రెడ్డి నిలదీశారు.
ఇదీ చదవండి:
TAGGED:
vijayawada latest updates