ETV Bharat / city

బీసీల సంక్రాంతి సభ చరిత్రాత్మకం: మంత్రి వేణుగోపాల్ - vijayawada latestnews

బీసీలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకే బీసీ కులాల కార్పొరేషన్​లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పష్టం చేశారు. బీసీల సంక్రాంతి సభ ఘనంగా జరిగిందన్నారు.

bc house assembly is historical at vijayawada
బీసీల సంక్రాంతి సభ చరిత్రాత్మకం: మంత్రి వేణుగోపాల్
author img

By

Published : Dec 18, 2020, 2:39 PM IST

బీసీలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకే బీసీ కులాల కార్పొరేషన్​లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ సంక్రాంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభ చరిత్రాత్మక సభగా జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను నిర్లక్ష్యం చేశాయని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ సీఎంగా ప్రమాణం చేశారో.. అక్కడే బీసీల సభ నిర్వహించారన్నారు. ఇది బీసీల సభ కాదని.. బీసీలను యనమల అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన బీసీలను అవమానపరచవద్దని వేణుగోపాల్ హితవుపలికారు.

ఇదీ చదవండి:

'ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.