ETV Bharat / city

మొన్న కేడీసీసీ... నేడు కెనరా... భయాందోళనలో ప్రజలు... - atm

ఏటీఎంల్లో వరుస చోరీలతో స్థానికుల భయాందోళనకు గురవుతున్నారు. కెనరా బ్యాంకు ఏటీఎం ధ్వంసం చేశారు దుండగులు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

atm
author img

By

Published : Sep 12, 2019, 12:17 PM IST

కెనరా బ్యాంకు ఏటీఎం ధ్వంసం చేసిన దొంగలు

విజయవాడ నగర శివారులోని ఏటీఎంలలో వరుసగా దొంగతనాలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం రామవరప్పాడులోని కేడీసీసీ బ్యాంకు ఏటీఎంలో కొంతమంది దొంగలు చోరీకి యత్నించగా... తాజాగా కెనరా బ్యాంకు ఏటీఎంను ధ్వంసం చేసి... చోరీకి పాల్పడ్డారు. నిర్వహణ లోపం వల్ల అలారం మోగకలేదని, ఈ రెండు చోరీ కేసుల్లో దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం రోలుగుంట రావికమతం మండలాల్లో రెండు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఫలితంగా జనజీవనం స్వల్పంగా స్తంభిస్తోంది వ్యవసాయానికి ఈ వర్షాలు కాస్త ఆశాజనకంగా అయినప్పటికీ జనాల రాకపోకలు విషయంలో కాస్త అవస్థలు పడుతున్నారు వ్యవసాయ కోణంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 70% వరినాట్లు పూర్తయ్యాయి మిగతా మిగతా ప్రాంతాల్లోనూ పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.