ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీని వదిలి వెళ్తూ... వైఎస్. జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి చేసిన ఆరోపణలు దురదృష్టకరమని విజయవాడ జిల్లా పార్టీకార్యాలయంలో అన్నారు. చీరాల అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో 875కోట్లు ఖర్చు చేసిందన్నారు. అయినా అభివృద్ధిపై కనీసం ఒక్క మాటైనా మాట్లాడకపోవటం పంచుమర్తి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనవసరమైన ఆరోపణలు చేసిన ఆమంచి కృష్ణమోహన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఆమంచి' క్షమాపణ చెప్పాలి'
చంద్రబాబుపై ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపణలపై తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ స్పందించారు. జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి... చేసిన ఆరోపణలు దురదృష్టకరమన్నారు.
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీని వదిలి వెళ్తూ... వైఎస్. జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి చేసిన ఆరోపణలు దురదృష్టకరమని విజయవాడ జిల్లా పార్టీకార్యాలయంలో అన్నారు. చీరాల అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో 875కోట్లు ఖర్చు చేసిందన్నారు. అయినా అభివృద్ధిపై కనీసం ఒక్క మాటైనా మాట్లాడకపోవటం పంచుమర్తి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనవసరమైన ఆరోపణలు చేసిన ఆమంచి కృష్ణమోహన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY:
++AP CLIENTS ONLY / CLIENTS PLEASE NOTE: THE MUSIC USED IN THE RUNWAY PORTION OF THIS EDIT HAS NOT BEEN CLEARED. WE RECOMMEND YOU REPLACE IT WITH YOUR OWN CLEARED MUSIC.++
ASSOCIATED PRESS
New York, 13 February 2019
1. Karlie Kloss walks runway
2. Various of runway show
3. Christy Turlington closes show
4. Finale
5. Marc Jacobs bow
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.