ETV Bharat / city

AP govt Guarantee for loan: రూ.5 వేల కోట్ల రుణం.. పౌర సరఫరాల కార్పొరేషన్​కు ప్రభుత్వ అనుమతి - రుణం తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతి

AP govt Guarantee for loan: బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా ఐదు వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు పౌర సరఫరాల కార్పొరేషన్​కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఆ సంస్థ తీసుకున్న రుణానికి హామీ ఇచ్చినందుకు గానూ 2 శాతం కమిషన్​ను ఒకే మొత్తంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

పౌర సరఫరాల కార్పొరేషన్​కు ప్రభుత్వ అనుమతి

author img

By

Published : Dec 7, 2021, 9:53 PM IST

AP govt Guarantee for loan: బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా ఐదు వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు పౌర సరఫరాల కార్పొరేషన్​కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2021-22 ఖరీఫ్ సీజన్​లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు ఈ రుణాన్ని ఖర్చు చేయాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న రూ.32 వేల కోట్ల రుణపరిమితికి అదనంగా ఈ 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది. అయితే ఆ సంస్థ తీసుకున్న రుణానికి హామీ ఇచ్చినందుకు గానూ 2 శాతం కమిషన్​ను ఒకే మొత్తంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ఇదీ చదవండి

CM Jagan in SLBC Meeting: ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున రుణం ఇవ్వండి: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.