రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంపై ఆర్థికశాఖ స్పందించింది. ఒకటో తేదీన చెల్లించకపోవడానికి నిధుల కొరత కారణం కాదని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి నెల 1న ఆర్బీఐ ఈ-కుబేర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని... పింఛన్లు, జీతాల దస్త్రాలు యథాప్రకారం జులై 31నే ఆర్బీఐకి పంపించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నెల 1న మధ్యాహ్నానికి పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల దస్త్రాల చెల్లింపు జరిగాయని వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడంతో... మిగిలిన ఫైళ్ల చెల్లింపు ఆలస్యమైందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సమస్యను వెంటనే పరిష్కరించి మిగిలిన జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు రాలేదంటే..! - problems
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఆలస్యానికి నిధుల కొరత కారణం కాదని ఆర్థికశాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ-ముద్రలో సర్టిఫికెట్లు పని చేయకపోవడమేనని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంపై ఆర్థికశాఖ స్పందించింది. ఒకటో తేదీన చెల్లించకపోవడానికి నిధుల కొరత కారణం కాదని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి నెల 1న ఆర్బీఐ ఈ-కుబేర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని... పింఛన్లు, జీతాల దస్త్రాలు యథాప్రకారం జులై 31నే ఆర్బీఐకి పంపించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నెల 1న మధ్యాహ్నానికి పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల దస్త్రాల చెల్లింపు జరిగాయని వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడంతో... మిగిలిన ఫైళ్ల చెల్లింపు ఆలస్యమైందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సమస్యను వెంటనే పరిష్కరించి మిగిలిన జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( )విజయవాడ దనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు.స్ట్రాంగ్ రూమ్ ల నుండి కౌంటింగ్ హాల్ కు ఈవియం ల తరలింపు.అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంఠ.
AV...
Body:AP_VJA_08_23_VJA_COUNTING_HALL_VIS_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( )విజయవాడ దనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు.స్ట్రాంగ్ రూమ్ ల నుండి కౌంటింగ్ హాల్ కు ఈవియం ల తరలింపు.అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంఠ.
AV...
Conclusion:AP_VJA_08_23_VJA_COUNTING_HALL_VIS_AVB_C7