కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులను ఏపీ నీటిపారుదల శాఖ అధికారుల బృందం కలిసింది. బోర్డుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవోపై వివరణ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ఇచ్చిన జీవోపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు నేపథ్యంలో బోర్డు వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో ఇద్దరు అధికారులు బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు వివరణ ఇచ్చారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ - ఏపీ తెలంగాణ నీటి సమస్య న్యూస్
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవోపై బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఏపీని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వివరణ కోరింది.
ap engineers meet krishna river management board
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులను ఏపీ నీటిపారుదల శాఖ అధికారుల బృందం కలిసింది. బోర్డుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవోపై వివరణ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ఇచ్చిన జీవోపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు నేపథ్యంలో బోర్డు వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో ఇద్దరు అధికారులు బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు వివరణ ఇచ్చారు.
Last Updated : May 18, 2020, 6:13 PM IST