ఇదీ చూడండి:
'స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేందుకే చంద్రబాబు కుట్ర' - AP muncipal elections latest news
స్థానిక సంస్ధల ఎన్నికలను ఆపేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుట్ర చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ల అమలు పేరిట న్యాయస్థానంలో పిటిషన్ వేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పడమే దీనికి నిదర్శనమన్నారు. ఎన్నికలు ఆపడం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 4 వేల కోట్లు రాకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆరోపించారు. ఎన్నికలంటే చంద్రబాబుకు భయమన్న మంత్రి.. వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్ధితి ఉందన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అనీల్‌కుమార్
ఇదీ చూడండి: