ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 3PM

...

ప్రధాన వార్తలు@ 3PM
ప్రధాన వార్తలు@ 3PM
author img

By

Published : Mar 2, 2021, 3:18 PM IST

  • 'మారిటైమ్ ఇండియా విజన్.. కేంద్ర నిబద్ధతకు నిదర్శనం'

మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో సీఎం జగన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. మారిటైమ్ ఇండియా విజన్- 2030 కేంద్రం నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఏడాదిగా సస్పెన్షన్ ఎలా కొనసాగుతుంది?: సుప్రీం కోర్టు

ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై దాఖలైన పిటిషన్ మీద.. సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసింది. ఏడాదిగా సస్పెన్షన్ ఎలా కొనసాగుతుందని జస్టిస్‌ ఖాన్‌ విల్కర్.. ప్రభుత్వ న్యాయవాదిని‌ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఇకపై వరంగల్​, తిరుపతిల్లోనూ ఫ్లిప్​కార్ట్​ కిరాణ సేవలు

దేశంలో ద్వితియ శ్రేణి నగరాల్లోనూ కిరాణ వస్తు సేవలను అందించనుంది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్. ​దిగువ శ్రేణి నగరాల్లోనూ ఆన్​లైన్​ కొనుగోళ్లకు డిమాండ్​ బాగా పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీనియర్​ ఉపాధ్యాక్షుడు మనీష్​ కుమార్ తెలిపారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కేరళను మళ్లీ పట్టేస్తారా? బంగాల్​లో పోటీ ఇస్తారా?

దేశంలో ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడింది. వామపక్ష భావజాలంతో ప్రజలను ఆకట్టుకుని.. సీట్లు కొల్లగొట్టిన పార్టీలు ఇప్పుడు పూర్తిగా డీలాపడ్డాయి. మరి రానున్న 5 అసెంబ్లీల ఎన్నికల్లో కామ్రేడ్ల పరిస్థితి ఏంటి? బిహార్​ ఎన్నికల్లో మెరిసిన లెఫ్ట్​ పార్టీలు.. బంగాల్​లో తమ ఉనికిని చాటుకుంటాయా? కేరళలో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటాయా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • నాన్న మరణించినా.. మరో ఇద్దరిని బతికించాడు​!

కన్నతండ్రి మరణిస్తే.. ఆ బాధ నుంచి తేరుకోవడం ఎవరికైనా చాలా కష్టం. కానీ కర్ణాటకలోని ఓ వైద్యుడు మాత్రం ఆ బాధను పంటి కింద భరించి, మరో ఇద్దరి ప్రాణాలను కాపాడాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ ఇద్దరు హుద్రోగులకు విజయవంతగా చికిత్స అందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఆజాద్​కు వ్యతిరేకంగా జమ్ములో నిరసన

ఇటీవల జమ్ములో ఓ బహిరంగ సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఆజాద్​కు వ్యతిరేక నినాదాలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • '2021లో కరోనా అంతం అనుకుంటే అపరిపక్వతే

2021 చివరినాటికి కరోనా వ్యాప్తి ఆగిపోవడం సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కానీ, టీకాల వల్ల కరోనా మరణాలు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. మహమ్మారి నిర్మూలనకు అన్నిదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • 'ఎవర్ని ఎలా ఔట్​ చేయాలో అశ్విన్​కు బాగా తెలుసు'

టీమ్​ఇండియా స్పిన్​ ఆల్​రౌండర్​ అశ్విన్​.. తెలివైనవాడని ప్రశంసించాడు భారత మాజీ ఆటగాడు లక్ష్మణ్​. నిత్యం తనను తాను మెరుగుపరుచుకుంటాడని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • సైనా బయోపిక్​ విడుదల ఖరారు..

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితాధారంగా 'సైనా' చిత్రం తెరకెక్కుతోంది. పరిణీతి చోప్రా హీరోయిన్​గా చేస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.