ETV Bharat / city

'షరతులతో కూడిన మద్దతు మాత్రమే ప్రకటించాలి'

ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలోని ప్రభుత్వానికి షరతులతో కూడిన మద్దతు ప్రకటించాలని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్
author img

By

Published : May 17, 2019, 5:40 PM IST

ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకై కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. షరతులతో కూడిన మద్దతు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాబోయే ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేయాలని.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నారు. సినీ హీరో శివాజీ ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు కాదన్నారు. మిగిలిన సినీ ప్రముఖులు మాదిరిగానే హోదా ఉద్యమానికి శివాజీ కూడా మద్దతు తెలిపారన్నారు. తరువాత పరిస్థితులను బట్టి అయన దూరంగా ఉన్నారన్నారు. హోదా, విభజన హామీలు సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.

ఇవి చదవండి...గిరిజనుల విద్యను మరింత మెరుగుపరచాలి'

Intro:ap_vzm_37_17_hds_samavesam_avb_c9 పేద రోగులకు కు కు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కు అంతా మరింత ప్రత్యేక శ్రద్ధ చూపాలని సభ్యులు కోరారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది ఆసుపత్రి విభాగాలు సిబ్బంది అందుతున్న సేవలు చేపట్టాల్సిన చర్యలను ను ఆసుపత్రి సూపరింటెండెంట్ జి నాగభూషణ రావు తెలియజేశారు ఆస్పత్రిని 150 పడకల జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారని అందుకు అవసరమైన స్థల పరిశీలన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు అప్ గ్రేడేషన్ లో సి ఎస్.ఆర్.ఎం ఎం ఓ నర్సింగ్ సూపరిండెంట్ పోస్టుల కేటాయింపు జరగలేదని ఈ విషయాన్ని ఐటిడిఎ పి ఓ ఓ లక్ష్మీ సా ద్వారా ప్రిన్సిపల్ సెక్రెటరీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి తెలియజేయడం జరిగింది అన్నారు పాత గదుల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని త్వరగా పూర్తయ్యేలా సభ్యులు శ్రద్ధ చూపాలని తీర్మానించారు

Conclusion:సర్వసభ్య సమావేశం ఆసుపత్రి సమస్యలపై చర్చిస్తున్న సభ్యులు మాట్లాడుతున్న చైర్మన్ మోహన్ రావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.