కరోనా బారిన పడకుండా ఉండేందుకు బెటాడిన్ ద్రావణం ఉపయోగపడుతుందని అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. 15 మిల్లీలీటర్ల బెటాడిన్... అంతే పరిమాణంలో తీసుకున్న నీటిలో కలిపి వాడాల్సిన విధానాన్ని ఆయన వివరించారు. విదేశాల్లో కరోనా సోకిన వైద్యులు అవలంభిస్తున్న విధానం వల్ల... ఫలితాలు వచ్చినట్లు పరిశోధన పత్రాల్లో ప్రచురితమైందని చెప్పారు.
ఇవీ చదవండి: కరోనా సోకిందనే డౌట్‌తో దాడి- యువకుడు మృతి