ETV Bharat / city

Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 2.04 లక్షల కొవిడ్ టీకా డోసులు - ఏపీకీ కొవిషీల్డ్ టీకా డోసులు వార్తలు

రాష్ట్రానికి మరో 2.04 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకోగా.. అధికారులు అక్కడి నుంచి రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

2.04 covid vaccine doses reached andhra pradesh
రాష్ట్రానికి చేరుకున్న మరో 2.04 లక్షల కొవిడ్ టీకా డోసులు
author img

By

Published : Aug 4, 2021, 7:59 AM IST

పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 2.04లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వ్యాక్సిన్​ను తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో.. వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలించనున్నారు.

ఇదీ చదవండి:

vishaka steel: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం వాటాల ఉపసంహరణ చర్యలు వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.