ETV Bharat / city

మంత్రి పెద్దిరెడ్డితో విజయసాయిరెడ్డి భేటీ

author img

By

Published : Jul 4, 2020, 4:07 PM IST

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరుపతిలోని మారుతీనగర్​లో మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

vijay sai reddy vist peddireddy house
మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

వైకాపా పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరుపతిలోని మారుతీనగర్​లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. మంత్రి పెద్దిరెడ్డి... విజయసాయిరెడ్డికి సాదర స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి విజయసాయిరెడ్డితో ఉన్నారు.

ఇవీ చదవండి: పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం తగదు: స్పీకర్ తమ్మినేని సీతారాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.