ETV Bharat / city

TTD: ఆ తేదీల్లో తిరుమలలో.. గదుల సిఫార్సులు రద్దు : తితిదే - భక్తులకు గదుల కేటాయింపు

Room For Devotees In Tirumala: జనవరిలో నాలుగు రోజులపాటు సిఫార్సులపై గదుల కేటాయింపు ఉండబోదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఆ తేదీల్లో కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే గదుల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది.

ఆ తేదీల్లో సిఫార్సులపై గదుల కేటాయింపు ఉండదు
ఆ తేదీల్లో సిఫార్సులపై గదుల కేటాయింపు ఉండదు
author img

By

Published : Dec 9, 2021, 9:10 PM IST

Room For Devotees In Tirumala: జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు.. సిఫార్సులపై గదుల కేటాయింపు ఉండబోదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాద‌శి, 14న వైకుంఠ ద్వాదశి ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే గదుల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా గదుల కేటాయింపు ఉంటుందన్నారు.

ఇదీ చదవండి

PRC Update:ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం భేటీ.. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.