ETV Bharat / city

Garuda Varadhi: తిరుపతి గరుడవారధి పనులు త్వరగా పూర్తి చేయాలి: తితిదే ఛైర్మన్ - గరుడ వారధి పనులు

తిరుపతి నగర ప్రజలకు, శ్రీ‌వారి దర్శనార్థం వచ్చే యాత్రికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం నిర్మిస్తున్న గరుడవారధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తితిదే ఛైర్మన్ అధికారులను ఆదేశించారు. నవంబరులో ముఖ్యమంత్రి జగన్ వారధిని ప్రారంభించనున్నారని.. ఆ లోగా పెండింగ్ పనులు పూర్తిచేయాలన్నారు.

తిరుపతి గరుడవారధి పనులు త్వరగా పూర్తి చేయాలి

author img

By

Published : Oct 29, 2021, 10:28 PM IST

తిరుపతి గరుడవారధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గిరీషా, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి రంగ స్వామి ఇతర అధికారులతో వారధి నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.

తిరుపతి నగర ప్రజలకు, శ్రీ‌వారి దర్శనార్థం వచ్చే యాత్రికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. నవంబరులో ముఖ్యమంత్రి జగన్ వారధిని ప్రారంభించనున్నారని.., ఆలోగా పెండింగ్ పనులు పూర్తిచేయాలన్నారు. నిర్మాణ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తితిదే అధికారులను వైవీ ఆదేశించారు.

ఇదీ చదవండి

CM Jagan: ప్రతీ గ్రామంలోని డిజిటల్‌ లైబ్రరీకి.. ఇంటర్నెట్‌ ఇవ్వండి: ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.