.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు.. సీఎంకు ఆహ్వానం - ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్‌తో తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు జగన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందచేశారు. తిరుమల సంప్రదాయం ప్రకారం మొదటి రోజున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
ttd
.
Intro:విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ పట్టణంలోని కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపు అసహనాన్ని గురవుతున్న ఓటర్లు
Body:మాక్ పోలింగ్ నిర్వహించడంలో సిబ్బంది తాత్సారం అందుకే ఈవీఎంలు మారాయి
Conclusion:మన ఇంట్లో ఈ విలన్ సరి చేస్తున్న సిబ్బంది ఉదయం ఏడు గంటలకు కొన్ని కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు
Body:మాక్ పోలింగ్ నిర్వహించడంలో సిబ్బంది తాత్సారం అందుకే ఈవీఎంలు మారాయి
Conclusion:మన ఇంట్లో ఈ విలన్ సరి చేస్తున్న సిబ్బంది ఉదయం ఏడు గంటలకు కొన్ని కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు