తిరుపతిలో రౌడీషీట్ ఉన్న వారితో అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి సమావేశం నిర్వహించి.. కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన ఎస్పీ... శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విజిబుల్ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు.
'విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు అందుబాటులో ఉంటాం' - రౌడీ షీటర్లకు తిరుపతి అర్బన్ ఎస్పీ కొన్సెలింగ్ న్యూస్
విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారా తిరుపతిలో శాంతిభద్రతలను పెంపొందించనున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేశ్ రెడ్డి తెలిపారు. ప్రజలకు పోలీసులు అనునిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
'విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు అందుబాటులో ఉంటాం'
తిరుపతిలో రౌడీషీట్ ఉన్న వారితో అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి సమావేశం నిర్వహించి.. కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన ఎస్పీ... శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విజిబుల్ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:
నిర్భయ దోషులకు విడివిడిగా 'ఉరి'పై విచారణ వాయిదా
TAGGED:
తిరుపతి క్రైమ్ న్యూస్